User talk:వైజాసత్య

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

I added the telgulu wikipedia to huggle.--Ipatrol (talk) 20:04, 3 January 2009 (UTC)[reply]

You've got mail![edit]

Hello, వైజాసత్య. Please check your email; you've got mail!
Message added 16:50, 21 November 2014 (UTC). It may take a few minutes from the time the email is sent for it to show up in your inbox. You can remove this notice at any time by removing the {{You've got mail}} or {{ygm}} template.

Nikkimaria (talk) 16:50, 21 November 2014 (UTC)[reply]

ఈ ప్రశ్న కోసం నన్ను నిరోధించడం న్యాయమా[edit]

తెలుగు నాటకం వ్యాసం పేరు సరియైనది కాదు, దీనికి నాటకం అనే పేరు సరిపోతుంది.
  • సినిమా థియేటర్ - సినిమా ప్రదర్శించే స్థలం
  • థియేటర్ - నాటకం ప్రదర్శించే స్థలం
  • తెలుగు నాటకం - నాటకం
  • థియేటర్ వ్యాసం en:Theatre వ్యాసం నుంచి అనువాదం చేయబడింది. నాటకరంగం అనే వ్యాసం విరుడ్డంగా సృష్టించబడింది. మరీ విరుడ్డంగా నాటకం నుండి దారిమార్పు ఇవ్వడం జరిగింది. నాటకం అనే పేరు మునుపు తెలుగు నాటకంనకు దారి మార్పుగా ఉన్నది. ఇప్పుడు విరుడ్డంగా సృష్టించబడిన నాటకరంగం వ్యాసానికి దారిమార్పు ఇవ్వడం జరిగింది. తెలుగు నాటకం వ్యాసం పేరు సరియైనది కాదు, దీనికి నాటకం అనే పేరు సరిపోతుంది. కావున సరిచేయగలరు.

This Result

మీ వాడుకరిపేరును లేదా ఐ.పి. చిరునామాను నిరోధించారు. ఈ నిరోధాన్ని విధించినది ‪Pranayraj1985‬. ఇచ్చిన కారణం పేజీల్లోకి చెత్తను ఎక్కించడం. నిరోధం మొదలయ్యేది: 01:17, 18 జూన్ 2023 నిరోధం ముగిసేది: 01:17, 21 జూన్ 2023 ఉద్దేశించిన వాడుకరి: ‪YVSREDDY‬ ఈ నిరోధం గురించి చర్చించడానికి మీరు ‪Pranayraj1985‬ ని గానీ, మరొక నిర్వాహకుని గానీ సంప్రదించవచ్చు. మీ అభిరుచులలో సరైన ఈ-మెయిలు చిరునామా ఇచ్చివుండి, వాడుకరులకు ఈమెయిలు పంపే సౌలభ్యం నుండి మిమ్మల్ని నిరోధించకపోయివుంటే, మీరు "ఈ సభ్యునికి ఈ-మెయిల్‌ పంపు" సౌలభ్యాన్ని వాడుకోవచ్చు. మీ ప్రస్తుత ఐపీ చిరునామా 157.119.208.229, నిరోధపు ID is #1021. మీరు చేసే సంప్రదింపులలో పైన పేర్కొన్న వివరాలన్నిటినీ చేర్చండి.

In British English and most other Commonwealth countries, the preferred spelling is "theatre." For example, you would say "I'm going to the theatre to see a play." This spelling is also used in countries influenced by British English, such as Australia, New Zealand, and Canada. In American English, the preferred spelling is "theater." For example, you would say "I'm going to the theater to see a play." This spelling is also used in other countries with American English influence, including the United States and some parts of Canada.

ఈ ప్రశ్న కోసం నన్ను నిరోధించడం న్యాయమా. - YVSREDDY (talk) 02:45, 18 June 2023 (UTC)[reply]